బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు కామారెడ్డిలో ప్రధాని మోదీ బహిరంగ సభ తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది-మోదీ తెలంగాణ ప్రజలు బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారు-మోదీ బీజేపీ హామీ ఇస్తే పూర్తి చేసి తీరుతుంది-మోదీ