జోధ్‌పూర్‌లో కొనసాగుతున్న స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

జోధ్‌పూర్‌లోని BAPS స్వామినారాయణ్ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం (సెప్టెంబర్ 25వ తేదీన) అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ ప్రతిష్టాపన వేడుకకు ముందు నుంచి అనేక రకాల ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను BAPS స్వామినారాయణ సంస్థ అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.