Tirupati Laddu Row సుప్రీం కోర్టు విచారణ ఎఫెక్ట్.. సిట్ విచారణకు బ్రేక్.. - Tv9
తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు సుప్రీంకోర్టులో సైతం విచారణ జరుగుతోంది..