కేంద్ర మంత్రి సురేశ్ గోపికి షాక్

కేంద్ర మంత్రి సురేశ్ గోపికి షాక్ తగిలింది. అంబులెన్స్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.