Raja Singh Sensational Comments On Congress Party Revanth Reddy - Tv9

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా కొలువుదీరలేదు...అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం... ఏడాది కంటే ఎక్కువ ఉండకపోవచ్చన్నారు. -- ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్న రాజాసింగ్‌..కేసీఆర్‌ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారన్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్న ఆయన..తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యంఅన్నారు.