మైకంలో చెలరేగిపోతున్న పోకిరీలు.. రోడ్డుపై విచక్షణా రహితంగా..

వరంగల్‎లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. గంజాయి మత్తులో అమాయకులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న పోకిరీలు పోలీసులను సైతం లైట్ తీసుకుంటున్నారు.