నూతన మద్యం పాలసీలో రూ99కే 180ML క్వాలిటీ లిక్కర్ ప్రైవేట్ మద్యం దుకాణాల వైపే కొత్త లిక్కర్ పాలసీ మొగ్గు చూపింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు తీసుకు రానున్నట్టు మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్టు మంత్రులు ప్రకటించారు.