కాఫీ సాగు చేసే ప్రాంతాల్లో ముందంజలో ఉన్న ప్రాంతం అరకు. అరకు కాఫీ అంటే ఆ క్రేజే వేరు.. అంతటి ప్రాముఖ్యం ఉన్న అరకు కాఫీకి ధీటుగా ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా కాఫీ తోటల సాగు విస్తృతంగా చేస్తున్నారు. అంతేకాదు అలా పండించిన కాఫీ తోటల సాగుతో లక్షాధికారులు అవుతున్నారు గిరిజనులు.