కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన ‘పిడకల సమరం’

ప్రేమ కోసం పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం.. ఎక్కడంటే.. ఇక ఈ పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామి వారి విబూదిని అంటించుకుని వెళ్లారు. సమరం ముగిసిన తరువాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి.. కాళికాదేవి, వీరభద్రస్వామి వివాహానికి ఈ రోజు తెల్లారుజామున అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు.. ఎలాంటి ఆవాంఛని సంఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.