గోదావరి నదిలో పడిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

నీటిలో పడిన వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది.. ఇలా చేసి ఉంటాడని.. స్థానికులు వెల్లడించారు.