వారం తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటా : Duvvada Srinivas - TV9
సినిమాలు.. టీవీ సీరియల్స్‌కి ఎండ్ కార్డ్ పడుతుందేమో కానీ.. మన టెక్కలి కొనసాగుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రామ్ సిరీస్ కు మాత్రం ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేటట్లు లేదు.. పూటకో అప్‌డేట్, రోజుకో ట్విస్ట్‌తో సినిమా సిరీస్‌లను మించిపోతోంది.