Weather Report : ఆంధ్రప్రదేశ్ లో 16 జిల్లాలకు వర్షసూచన || Rain Alert to Telugu States - TV9
వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.