రష్యాకు చెందిన తత్యానా ఓజోలినాకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. తన రైడింగ్ సాహసాలతో సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఎన్నో సాహసోపేతమైన రైడ్‌లు చేసి పాపులర్ అయ్యి.. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది తత్యానా.