ఎన్నికల నగారాకంటే ముందే మోగిన బుల్లెట్ ప్రచార మోత..

పల్నాడు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ ప్రచారాలో జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికలను చావో రేవుగా ఇరు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుండే ప్రజల వద్దకు వెలుతూ వారికి అండగా ఉంటున్నామన్న భావన కల్గిస్తున్నాయి.