ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వాక్యాలు.... త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది... ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే... బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపాడు... కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదు