ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడివరకైనా ప్రయాణించొచ్చని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.