బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. భాగ్యనగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు..

హైదరాబాద్‌లో రాహుల్‌ వర్సెస్‌ మోదీ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో ఇవాళ ఇదే సీన్‌ కనిపించింది. కాంగ్రెస్‌, బీజేపీ యూత్‌ వింగ్‌లు చేపట్టిన పోటాపోటీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి.