ఓ మనిషి ఒక గంట కాదు ఒక రోజు కాదు.. ఏకంగా 12 రోజులపాటు ఎవరూ చేయని విధంగా 100 అడుగుల ఎత్తులో సెల్ టవర్ ఎక్కి తన సమస్యను పరిష్కరించాలంటూ దీక్ష చేపట్టాడు. చివరికి అతని దీక్ష ఫలించి అధికారులు అతని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.