ఎట్టకేలకు సారీ చెప్పిన అలేఖ్య చిట్టి..

అలేఖ్య చిట్టి మాట్లాడుతూ.. "నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఇప్పటివరకు నేను తిట్టిన వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాను" అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఈ వివాదానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా.. మరోసారి అలేఖ్య చిట్టి వీడియోను ట్రోల్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్స్.