ఆదర్శంగా నిలిచిన‌ ఆసిపాబాద్ కలెక్టర్

ఆదర్శంగా నిలిచిన‌ ఆసిపాబాద్ కలెక్టర్ అంగన్ వాడిలో తన మూడేళ్ల కూతురును చేర్పించి ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ఆ కలెక్టర్ దంపతులు. అనుకున్నదే తడువుగా తమ మూడేళ్ల కూతురుని అంగనివాడీకి పంపించి ఆదర్శంగా నిలిచారు.