పెళ్లయింది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే భార్య మనసు మారింది.. ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించింది.. అతని కోసం ఉంటున్న ఊరినే మారేలా చేసింది.. అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.. చివరకు.. తన అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను కడతేర్చేందుకు ప్లాన్ రచించింది.. క్రైమ్ సినిమా స్టోరీని మించే ప్లాన్ .. చివరకు ఓ కత్తితో బయటపడింది..