పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వసతులు కల్పించాలని సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ, నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇవ్వనుంది. ఖుషి ఫౌండేషన్ తో చేతులు కలిపి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది