ఇటీవల కురిసిన వానలకు ఎక్కడ చూసినా నదులు, వాగులు నిండి కుండగలా పొంగి పొర్లుతున్నాయి. అయితే కొందరు యువత రీల్స్‌పై మోజుతో ప్రమాదకరంగా వీడియోలు చిత్రీకరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ కోసం జలపాతంలో దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో గురువారం (అక్టోబర్ 16) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..