హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలు ఎలా వెళ్లాడో చూడండి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు విజయవంతంగా కాగా శుక్రవారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నామినేషన్‌ దాఖలుతో పలు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి రాజుకొంది. దీంతో ఎన్నిల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.