ముంబైలో వేడుకగా శ్రీవారి కల్యాణం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తోపాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శ్రీవారి కళ్యాణం లో పాల్గొన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ చేస్తున్న కార్యక్రమాలను సీఎం షిండే, డిప్యూటీ సిఎం పడ్నవీష్ లు అభినందించారు.