వామ్మో.. తిరుమల మెట్ల మార్గంలో ఎంత పె..ద్ద.. పామో..

అలిపిరి నడక మార్గంలో 14 అడుగుల కొండచిలువ భక్తుల కంట పడింది.. దీంతో భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు..