Andhra Pradesh: చిట్వేల్‌లో చిరుత కలకలం.. మేకల మందపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు..

దీంతో  గ్రామస్తులు చిరుత దాడిగా భావించి భయాందోళనకు గురవుతున్నారు. అటవీ పరివాహక ప్రాంతానికి పక్కనే ఉన్నప్పటికీ తమ గ్రామంలో ఎప్పుడు ఇలా జరగలేదని చిరుతలు సంచరిస్తున్నాయని దశాబ్దాలుగా చెబుతున్నారే తప్ప, ఏనాడు మా గ్రామంలోకి చిరుత వచ్చిన ఆనవాళ్లు లేవని చెబుతున్నారు. కానీ , ఇప్పుడు చిరుత వచ్చి ఇలా