వైసీపీ లోకి కేశినేని నాని? విజయవాడలోని తన కార్యాలయమైన కేశినేని భవన్ రూపురేఖలను మార్చేశారు కేశినేని నాని. నిన్నటివరకు భవన్‌పై చంద్రబాబు ఫోటోలు కనిపించేవి. కానీ తాజాగా చంద్రబాబు ఫోటోలను తొలగించి.. ఎన్టీఆర్, కేశినేని నాని, శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.