వినాయక నిమజ్జనంలో అపశృతి. వాగులో ఇద్దరు గల్లంతు అన్ని పండగల కన్నా వినాయక చవితిని అందరూ చాలా ఇష్టంగా.. ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అంతా కలిసిమెలసిగా కోలాహలంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నవరాత్రుల ప్రారంభం నాటి నుంచి.. నిమజ్జనం వరకు ఎంతో హాడావుడిగా ఉంటుంది.