తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.. అటు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది..