నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంతలో ఊహించని విధంగా అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి.