అయోధ్య శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఆలయంలో శుభ్రత జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కాలారామ్ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు ప్రధాని, ఈ సందర్భంగా కాలారామ్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ప్రధాని.