పంజాగుట్ట ప్రజా భవన్ దగ్గర యాక్సిడెంట్ తరువాత సోహైల్‌ను పంజాగుట్ట ఠానాకు కానిస్టేబుల్స్ తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కానీ పోలీస్ స్టేషన్ లో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు.