నడి వీధిలో నాగుపాముల సయ్యాట

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది రెండు పాములు జంటగా కనిపిస్తే అవికూడా నాగిని డాన్స్‌ చేస్తూ తన్మయత్వంలో ఉండగా చూస్తే..