గణపతి లడ్డు లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ.. వీడియో

గణపతి లడ్డు లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ.. వీడియో హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది. గణపతి మండపాల వద్ద నిర్వహించిన లడ్డు లక్కీ డ్రాలో పెంపుడు శునకానికి బంపర్ ఆఫర్ తగిలింది. లక్కీ డ్రా లో శునకానికి లడ్డూ తలగడంతో ఆ పెంపుడుకుక్క యాజమాని కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.