ఘోర పరాజయంపై వైఎస్ జగన్ సమీక్ష..

0 seconds of 51 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:51
00:51
 

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో ఓటమిపై కారణాలను విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.