అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.