స్కూటీ డిక్కీలో వింత శబ్ధాలు.. తెరిచి చూస్తే షాక్.. అసలు ట్విస్ట్ అదుర్స్..

ఓ వ్యక్తి స్కూటీ మీద వెళుతున్నాడు. అలా వెళుతున్న ఆ వ్యక్తికి.. ఎక్కడి నుంచో బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది.