ఓ వ్యక్తి ఏకంగా తనను కాటేసిన పామును చేతపట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అతని చేతిలో పామును చూసి ఆస్పత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆపామును వదిలిపెట్టాలని చెప్పారు.