హ్యాపీ న్యూ ఇయర్.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. న్యూజిలాండ్‌ లోని ఆక్లాండ్‌ నగరం 2025 లోకి ప్రవేశించింది.