ఆరుగురు అమ్మాయిలు.. 12మంది అబ్బాయిలు.. ఓ గెస్ట్‌హౌస్.. కట్ చేస్తే..
అదో అపార్ట్‌మెంట్ లోని గెస్ట్‌హౌస్.. కార్లు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. వాటిల్లో నుంచి 8 మంది అమ్మాయిలు.. 12 మంది అబ్బాయిలు దిగారు.. వారంతా లోపలికి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. మందు, గంజాయ్.. ధూమ్ మచాలే అంటూ.. ఎంజాయ్ చేస్తున్నారు..