ఆడపిల్ల పుట్టిందని ఆ ఇంట సంబరం చూశారా..?

ఆడపిల్లను భారంగా భావిస్తారు చాలామంది. ఇంకొందరు అయితే కడుపులోనే ఆడబిడ్డల్ని నలిపేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని ఆ ఇంట సంబరం జరిగింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ ఆ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు.