కుక్కపై ప్రేమని చాటుకున్న ఫ్యామిలీ.. ఘనంగా శ్రీమంతం

గర్భిణీలకు ఎలా శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అలానే కుక్కకు కూడా శ్రీమంతం చేసి దానిపై వారికున్న మమ్ముకారాన్ని చాటుకున్నారు. నేలకొండపల్లిలోని ఓ కుటుంబం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడ కుక్కను గత ఏడు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు