అర్ధరాత్రి ఇంటి ఆవరణలో వింత శబ్దాలు ఏమై ఉంటుందా అని బయటకు వచ్చి చూసిన యజమాని షాక్‌

చెట్ల పొదల్లో భారీ నాగుపామును చూసి భయపడిన యజమాని స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమందించిన స్థానికులు పాముకు నీళ్లతో అభిషేకం చేసి అడవిలో వదిలిన స్నేక్‌ క్యాచర్‌