WhatsApp Video 2024-12-22 At 15.42.28 Ae37d6bd

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రక్తపింజర పాములు కలకలం రేపాయి. కొబ్బరి కమ్మలు ఆటోలో లోడ్‌ చేస్తుండగా కమ్మల గుట్టకింద రెండు పెద్ద పెద్ద పాములు కనిపించాయి. వాటిని చూసి కొండచిలువలుగా భావించిన రైతులు దెబ్బకు భయపడి అక్కడినుంచి పరుగులు తీసారు.