ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంతో పాటు దివ్యసాకేతాన్ని సందర్శించారు.