ఎన్నడూ చూడని దృశ్యం.. ఒకే మొక్కకు వికసించిన 100 బ్రహ్మకమలం పుష్పాలు

కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామం ఇంటి పెరట్లో అరుదైన ఆధ్యాత్మిక సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే వికసించే బ్రహ్మకమలం మొక్క ఒకేసారి 100 పువ్వులు విరబూయడంతో గ్రామంలో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తమైంది. ..