బాబాయ్ వీళ్లు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు.. వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...!