శివరాత్రి వేళ మహానంది క్షేత్రంలో మహా అద్బతం..

శ్రీ మహానందీ శ్వర స్వామి క్రింది భాగం నుంచి నీటి ధార ప్రవహిస్తూందని చెప్పడం జరిగింది. ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి క్రింది నుంచి వచ్చే నీరే ఆలయం లోని రుద్రగుండమని.. బ్రహ్మ, విష్ణు గుండం కోనేరులో ప్రవహిస్తాయని స్పష్టం అయింది. ఈ కోనేరులో స్నానమాచరించి సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని నానుడి.