తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో చూస్తే అవాక్కే..

నొయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులు కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని ఒకరినొకరు దాడి చేసుకున్న ఈ ఘటన యూనివర్సిటీ ప్రాంగణంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.